Abn logo
Sep 18 2021 @ 11:52AM

నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు మూసివేత

నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. అధికారులు ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 52,384 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా...ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను..ప్రస్తుతం నీటి నిలువ 310.2522 టీఎంసీలుగా కొనసాగుతోంది. 

ఇవి కూడా చదవండిImage Caption