జొన్నవాడ క్షేత్రంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-10-21T14:38:16+05:30 IST

జిల్లాలోని జొన్నవాడ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు అశేషంగా భక్తులు తరలివస్తున్నారు.

జొన్నవాడ క్షేత్రంలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు

నెల్లూరు: జిల్లాలోని జొన్నవాడ క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు అశేషంగా భక్తులు తరలివస్తున్నారు. ఐదవ రోజు సరస్వతీ దేవి అలంకారంలో శ్రీకామాక్షిదేవి అమ్మణ్ని భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పిల్లలకు దేవస్థానం తరుపున వేద పండితులు అక్షరాభ్యాసం చేయించనున్నారు. 

Updated Date - 2020-10-21T14:38:16+05:30 IST