నెల్లూరులో రెండు కార్లు ఢీ..ముగ్గురికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2021-06-17T18:28:16+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు

నెల్లూరులో రెండు కార్లు ఢీ..ముగ్గురికి తీవ్రగాయాలు

నెల్లూరు: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకువచ్చిన రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన దుత్తలూరు మండలం తెడ్డుపాడు బీసీ కాలనీలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-06-17T18:28:16+05:30 IST