Abn logo
Nov 28 2020 @ 00:29AM

జలపాతంలా

కొండాపురం మండలంలోని మల్లేశ్వరకోనలో రెండుమూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల వర్షపునీరు జలపాతంలా కనువిందు చేస్తోంది. కొండలు, వాగుల నుంచి వచ్చిన నీళ్లు లోయలోకి దూకుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో మల్లేశ్వర కోనలో దూకుతున్న నీటిని చూసి భక్తులు ఆనందపడుతున్నారు.

- కొండాపురం

Advertisement
Advertisement
Advertisement