కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్‌ రద్దు

ABN , First Publish Date - 2021-06-20T04:50:47+05:30 IST

జిల్లాలోని పలు కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోఫికేషన్లను రద్దు చేసినట్లు జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తంకుమార్‌ తెలిపారు.

కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్‌ రద్దు

జిల్లా ప్రధాన జడ్జి పురుషోత్తం కుమార్‌


కడప రూరల్‌, జూన్‌ 19 : జిల్లాలోని పలు కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన నోఫికేషన్లను రద్దు చేసినట్లు జిల్లా ప్రధాన జడ్జి సి.పురుషోత్తంకుమార్‌ తెలిపారు. 18 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 3 ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పోస్టులతో 40  ప్రాసర్స్‌ సర్వర్‌ పోస్టులను రద్దు చేశామన్నారు. ఈ పోస్టులకు అప్లికేషన్‌ పెట్టుకున్న అభ్యర్థులు రద్దయిన విషయాన్ని గమనించాలన్నారు. 

Updated Date - 2021-06-20T04:50:47+05:30 IST