తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-01-19T05:18:52+05:30 IST

పేదల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని పలువురు నాయకులు అన్నారు.

తెలుగు వారి ఆత్మగౌరవం ఎన్టీఆర్‌
జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో నేతల నివాళి

పేదల అభ్యున్నతికి కృషి చేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని పలువురు నాయకులు అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయన విగ్రహాలకు పూలమాల లు వేసి నివాళులర్పించారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటిన తెలుగు తేజం అని కొనియాడారు. పలుచోట్ల రక్తదానం, అన్నదానం, దుస్తుల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు.


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: జంగారెడ్డిగూడెం మండలం, పట్టణంలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీనివాసపురంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్‌చంద్రశేషు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పట్టణ, మండల అధ్యక్షులు రావూరి కృష్ణ, సాయిల సత్యనారాయణ, పెనుమర్తి రామ్‌కుమార్‌, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పగడం సౌభాగ్యవతి, ఆలపాటి నాని, కౌన్సిలర్లు రమాదేవి, నంబూరి రామ చంద్రరాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, కోనేటి చంటి, దుర్గేష్‌, షేక్‌ ముస్తఫా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చింతలపూడి, లింగపూడి మండలాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్గవరపు ముత్తారెడ్డి, పక్కాల వెంకటేశ్వరరావు, నలమాటి రామకృష్ణ, బోడా నాగభూషణం, ప్రగడవరంలో తాళ్ళూరి చంద్రశేఖరరెడ్డి, కనమతరెడ్డి రాజశే ఖరరెడ్డి, చిలుకూరి శ్రీనివాసరెడ్డి, కొమ్ము తిరుపతిరావు, మల్లాయిగూడెంలో కోండ్రు దేవ, చీకటి బాబూరావు, రమేష్‌, తిమ్మిరెడ్డిపల్లిలో మోహన్‌రావు, లిం గపాలెం మండలంలో గరిమెళ్ళ చతిపతిరావు, ఎం.మల్లికార్జునరావు, పలువు రు నాయకులు పాల్గొన్నారు. కామవరపుకోట మండలంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, కిలారు సత్యనారాయణ, తూతా లక్ష్మణరావు, తొం ట రాంబాబు, కొయ్యగూర వెంకటేష్‌, మద్దిపోటి లింగేశ్వరరావు, వజీర్‌ఖాన్‌, బొబ్బిలి డాన్‌ దివాకర్‌, గూడపాటి కేశవరావు, గోరింక దాసు, నూతి లక్ష్మి, నారాయణ, దొడ్డాకుల గంగాధరరావు, సూరం సుధీర్‌, బొకినాల వాసు, రామ న్నపాలెంలో మద్దిపోటి నాగేశ్వర రాంబాబు, కోనేరు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం మండలం కొమ్ముగూడెం సెంటర్‌లో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొగపర్తి సోంబాబు, గుండుబోయిన మురళీకృష్ణ, మానెల్లి బాలు, గద్దె అబ్బులు, జారం చాందినీ విద్యాసాగరిక, కుందుల శ్రీను, ముళ్ళపూడి హర్ష, తెల్లం వెంకటేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు. టి.నరసా పురం మండలం బంధంచర్ల, ఏపికుంట, మక్కిన వారిగూడెం, టి.నరసాపురం తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అనుమోలు రామ్మోహనరావు, నాయుడు రామకృష్ణారావు, శీలం వెంక టేశ్వరరావు, జయవరపు శ్రీరామూర్తి, మండం ఆదిత్యకుమార్‌, జోనుబోయిన సోంబాబు, తదితరులు పాల్గొన్నారు. కుక్కునూరు మండల కేంద్రంలో ఎన్టీ ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. బొరగం శ్రీనివాస్‌, ములిశెట్టి నాగేశ్వరరావు, కోటగిరి సత్యనారాయణ, పిచుక రాజు, లంకల రాజు, తదితరులు పాల్గొన్నారు. పోలవరం మండలంలో మంగిన కొండ, బొడ్డు కృష్ణ, కొత్తపల్లి సత్యనారాయణ, కుంజం సుభాషిణి, జల్లేపల్లి సుబ్బారావు, నల్లా రాంబాబు, జల్లేపల్లి జితేంద్ర, సున్నం సుధీర్‌ రాజు, కుంచే రాజేష్‌, మడకం లక్ష్మి, త్రిపుర సుందరి, యడ్ల వినోద్‌, తదితరులు నివాళుల ర్పించారు. ద్వారకాతిరుమల మండలం పావులూరిగూడెం, పంగిడిగూడెం, రాజుపాలెం, మారంపల్లి తదితర గ్రామాల్లో విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వడ్లమూడి ప్రసాద్‌, ఏపూరి దాలయ్య, పావులూరి మధు, నెహ్రూ, ఎల్‌.సత్యనారాయణ, పి.గాంధీ, డీవీఎస్‌ చౌదరి, పోలిన శ్రీను, డి.రాయుడుబాబు, ఆచంట సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

నల్లజర్లతో పాటు మండలంలోని పడమర చోడవరం, చీపురుగూడెం, అనంతపల్లి తదితర గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలు వేసి నివా ళులర్పించారు. మద్దిపాటి సత్యనారాయణ, సర్పంచ్‌ పెండ్యాల హిమబిందు, చెల్లు పెద్దరామన్న, రావూరి వెంకటరమణ, శ్రీనివాసరావు, జమ్ముల సతీష్‌, తదితరులు పాల్గొన్నారు. గోపాలపురం మండలం జగన్నాధపురం, సాగిపా డు, గోపవరం, చిట్యాల, వెంకటాయపాలెం, సంజీవపురం, వెదుళ్లకుంట తది తర గ్రామాల్లో ఎన్‌టీఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించా రు. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, రొంగలి సత్యనారాయణ, కొర్ల పాటి రాము, వడ్లమూరి రమేష్‌, రవి, మేని సుధాకర్‌, చెదలవాడ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు మండలం, పట్టణంలో జరిగిన కార్యక్ర మాల్లో జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, పొట్రు శ్రీనివాసరావు, పశివేదల, చిడిపి, వేములూరులో సర్పంచ్‌లు తుంపల్లి సింహాచలం, పాలడుగుల లక్ష్మణరావు, శ్రీనిప్రసాద్‌, బేతిన నారా యణ, యలమాటి సత్యనారాయణ, మరపట్ల కళాధర్‌ చక్రవర్తి, అక్కిన రాం బాబు, తదితరులు పాల్గొన్నారు. చాగల్లు మండలంలో ఆళ్ళ హరిబాబు, నాదెళ్ళ శ్రీరామ్‌ చౌదరి, కేతా సాహెబ్‌, తాళ్ళూరి హరిశ్చంద్రప్రసాద్‌, ఆళ్ళ మురళి, కె.రామ్మూర్తి, బొల్లిపో ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఊనగట్లలో బొల్లిన శివనాగేంద్ర, చంద్రవరంలో బొడ్డు రాజు, బ్రాహ్మణగూడెంలో గారపాటి కాశి, మల్లవరంలో కోడూరి కాశి గంగాధర్‌రావు తదితరలు పాల్గొన్నా రు. దేవరపల్లి మండలంలో చిన్నాయిగూడెం, యాదవోలు, పల్లంట్ల, లక్ష్మీపు రం, దుద్దుకూరు, కురుకూరు, యర్నగూడెం, త్యాజంపూడి గ్రామాల్లో ఎన్‌టీ ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులరిం్పచారు. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, కొయ్యలమూడి చినబాబు, కొయ్యలమూ డి సుధారాణి, సుంకర దుర్గారావు, సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-01-19T05:18:52+05:30 IST