ఆన్‌లైన్‌లో కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సేవలు

ABN , First Publish Date - 2020-03-30T09:39:09+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటూవెళ్లలేని పరిస్థితి ఉన్న కారణంగా అప్లయెన్సెస్‌, కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తుల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇ లాంటి వారికి సోషల్‌ మీడియా, ఇతర ఆన్‌లైన్‌ సాధనాల ద్వారా కంపెనీలు సేవలు

ఆన్‌లైన్‌లో కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ సేవలు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎటూవెళ్లలేని పరిస్థితి ఉన్న కారణంగా అప్లయెన్సెస్‌, కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్‌ ఉత్పత్తుల వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇ లాంటి వారికి సోషల్‌ మీడియా, ఇతర ఆన్‌లైన్‌ సాధనాల ద్వారా కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. సోనీ, సామ్‌సంగ్‌, పానసోనిక్‌, హేయర్‌, గోద్రెజ్‌ అప్లయెన్సెస్‌ వంటి కంపెనీలు లైవ్‌ చాట్‌, వాట్సప్‌, డీఐవై వీడియో, ఆన్‌కాల్‌ అసిస్టెన్స్‌ వంటి ద్వారా కస్టమర్లకు  అవసరమైన సేవలను అందిస్తున్నాయి.

Updated Date - 2020-03-30T09:39:09+05:30 IST