Abn logo
Apr 14 2021 @ 00:22AM

పెద్దమ్మతల్లికి ఆభరణాల బహూకరణ

సీఎ్‌సపురం, ఏప్రిల్‌ 13 : స్థానిక రాచూరి పెద్దమ్మతల్లి దేవస్థానంలోని అమ్మవారి మూలవిరాట్‌కు అలంకరించేందుకు స్థానిక వీఆర్‌ నగర్‌కు చెందిన పెద్ద బత్తుల వారి కుటుంబీకులు రూ.1,10,000లు విలువైన 1.25 కిలోల వెండి కిరీటం, వడ్డానాలను మంగళవారం బహూకరించారు. ఈ ఆభరణాలను ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకుని అమ్మవారికి అలంకరించారు. ఆలయ కమిటి నిర్వాహకులు దాతలను అభినందించారు.

Advertisement
Advertisement
Advertisement