Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ చేప దంతాలు 555!

అవును మీరు చదివింది నిజమే! ఈ చేపకు అక్షరాలా ఐదువందల యాభై ఐదు దంతాలుంటాయి. ప్రపంచంలోనే ఎక్కువ దంతాలున్న ఈ చేపను శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. ‘పసిఫిక్‌ లింగ్‌కాడ్‌’ అని పిలిచే ఈ చేప ఉత్తర పసిఫిక్‌ మహాసముద్రంలో కనిపిస్తుంది. ఈ చేప మరో ప్రత్యేకత ఏమిటంటే దీని దంతాలు రోజూ 20 వరకు ఊడిపోతుంటాయి. వాటి స్థానంలో మళ్లీ కొత్త దంతాలు వస్తుంటాయి. 

Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...