Advertisement
Advertisement
Abn logo
Advertisement

Telangana: గోదావరిఖనిలో ఆకతాయిల హల్‌చల్

పెద్దపల్లి: జిల్లాలోని గోదావరిఖనిలో ఆకతాయిల హల్‌చల్ చేశారు. హనుమాన్ నగర్‌లో షాపుల ముందు ఉన్న విద్యుత్ మీటర్లను దుండగులు ధ్వంసం చేశారు. పార్కింగ్ చేసిన ట్రాక్టర్ హెడ్ లైట్లు, బంపర్‌ను కూడా ధ్వంసం చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement