గూడ్స్ ఎగుమతి, దిగుమతులకు స్థల పరిశీలన
ABN , First Publish Date - 2022-01-22T04:47:21+05:30 IST
డివిజనల్ రైల్వే మేనేజర్ గణేష్ శుక్రవారం నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో గూడ్స్ ఎగుమతులు, దిగుమతులకు అనుగుణంగా ఉండే ప్రదేశాలను పరిశీలించారు.
నాయుడుపేట టౌన్, జనవరి 21 : డివిజనల్ రైల్వే మేనేజర్ గణేష్ శుక్రవారం నాయుడుపేట రైల్వే స్టేషన్‌లో గూడ్స్ ఎగుమతులు, దిగుమతులకు అనుగుణంగా ఉండే ప్రదేశాలను పరిశీలించారు. నాయుడుపేట రైల్వేస్టేషన్‌లో గూడ్స్ ఎగుమతులు, దిగుమతులు త్వరలో ఏర్పాటు చేయనున్న దృష్ట్యా అనుకూలమైన ప్రదేశాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు.