పొగాకు గరిష్ఠ ధర రూ.181

ABN , First Publish Date - 2021-05-07T03:46:06+05:30 IST

స్థానిక పొగాకు వేలం కేంద్రానికి గురువారం కావలియడవల్లి క్లస్టరు పరిధిలోని రైతులు మొత్తం 78 బేళ్లను తీసుకొచ్చారు. వేలంలో ఎనిమిది కంపెనీల

పొగాకు గరిష్ఠ ధర రూ.181

కలిగిరి, మే 6: స్థానిక పొగాకు వేలం కేంద్రానికి గురువారం కావలియడవల్లి క్లస్టరు పరిధిలోని రైతులు మొత్తం 78 బేళ్లను తీసుకొచ్చారు. వేలంలో ఎనిమిది కంపెనీల ప్రతినిధులు పాల్గొని 58 బేళ్లు కొనుగోలు చేశారు. నోబిడ్‌-13, ఆర్‌ఆర్‌-4, సీఆర్‌-3 కారణాలతో 20 బేళ్లు తిరస్కరించారు. పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.181, కనిష్ఠ ధర రూ.105, సగటుధర రూ.154.88గా నమోదైనట్లు వేలం నిర్వహణాధికారి బీ చంద్రశేఖర్‌ తెలిపారు. 

Updated Date - 2021-05-07T03:46:06+05:30 IST