Abn logo
Jul 1 2020 @ 00:00AM

ఎన్‌బీఎఫ్‌సీల రుణ పత్రాల కొనుగోలు

న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎన్‌బీఎఫ్‌సీలు, గృహ ఫైనాన్స్‌ కంపెనీలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక సహాయ పథకం ప్రకటించింది. ఎస్‌బీఐ అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాప్స్‌ ద్వారా ఇందుకోసం స్పెషల్‌ పర్ప’ఏ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తోంది. ఈ ఎస్‌పీవీ ద్వారా ఎన్‌బీఎఫ్‌సీలు, హెచ్‌ఎఫ్‌సీల స్వల్ప కాలిక రుణ పత్రాలు కొనుగోలు చేస్తారు. 

Advertisement
Advertisement
Advertisement