శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు

ABN , First Publish Date - 2021-06-12T05:27:41+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు నిర్వహించారు.

శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు

చౌడేపల్లె, జూన్‌ 11: ప్రముఖ  పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయంలో శుక్రవారం శాస్త్రోక్తంగా రాహుకాల పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శనం కల్పించారు.  

Updated Date - 2021-06-12T05:27:41+05:30 IST