ముకేశ్ అంబానీ లండన్‌‌లో‌ నివాసం వార్తను ఖండించిన RIL

ABN , First Publish Date - 2021-11-06T04:32:21+05:30 IST

ముకేశ్ అంబానీ లండన్‌‌లో‌ నివాసం వార్తను ఖండించిన RIL

ముకేశ్ అంబానీ లండన్‌‌లో‌ నివాసం వార్తను ఖండించిన RIL

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ ఫ్యామిలీ లండన్‌లో నివాసం ఉండనున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖండించింది. లండన్‌లోని స్టోక్ పార్క్‌లో అంబానీ కుటుంబం నివాసం ఉంటారని సోషల్ మీడియాలో వస్తున్న నిరాధారమైన వార్తలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖండించింది. ముకేశ్ అంబానీ కుటుంబం లండన్ లేదా ప్రపంచంలో మరెక్కడా మకాం మార్చడానికి లేదా నివసించడానికి ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్పష్టం చేసింది.

Updated Date - 2021-11-06T04:32:21+05:30 IST