రోజూవారీ టార్గెట్లు సాధించలేం

ABN , First Publish Date - 2021-12-04T04:02:29+05:30 IST

గనన్న శాశ్వత గృహ హక్కు చట్టం పథకంపై లబ్ధిదారుల నుంచి స్పందన రావడం లేదని, దీంతో రోజూ వారీ టార్గెట్లు చేయలేమంటూ వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు విన్నవించారు. జగనన్న శాశ్వత గృహ హక్కు చట్టం పథకంపై లబ్ధిదారుల నుంచి స్పందన రావడం లేదని, దీంతో రోజూ వారీ టార్గెట్లు చేయలేమంటూ

రోజూవారీ టార్గెట్లు సాధించలేం
ఎంపీడీవోకు వినతిపత్రం అందజేస్తున్న వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు

రాపూరు, డిశంబరు 3: జగనన్న శాశ్వత గృహ హక్కు చట్టం పథకంపై లబ్ధిదారుల నుంచి స్పందన రావడం లేదని, దీంతో రోజూ వారీ టార్గెట్లు చేయలేమంటూ  వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో అనూస్‌బాబుకు వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2021-12-04T04:02:29+05:30 IST