ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం.. {LIVE Updates}

ABN , First Publish Date - 2022-02-24T14:37:12+05:30 IST

ఉక్రెయిన్‌ దేశంపై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించింది....

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌పై రష్యా బాంబుల వర్షం.. {LIVE Updates}

మాస్కో : ఉక్రెయిన్‌ దేశంపై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించింది. ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యం ప్రవేశించింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపించింది.ఉక్రెయిన్ దేశంపై మిలటరీ ఆపరేషన్‌ మొదలైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు.ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్న పుతిన్‌ ఇప్పటికే చెప్పారు. రష్యా దాడులతో ఉక్రెయిన్ దేశం ఎమర్జెన్సీ విధించింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వంరష్యాకు దీటుగా బలగాలు సిద్ధం చేసుకుంది. రష్యా దాడి నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు.


మాస్కోలో ఇమ్రాన్ ఖాన్‌కు పరాభవం( 01:34PM)

------------


మూతపడిన మాస్కో స్టాక్ మార్కెట్ (12:39PM)

----------


ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యం: పుతిన్ (12:32PM)

----------

ఉక్రెయిన్‌లోని భారతీయుల కోసం 24x7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.. వివరాలివే.. (12:30PM)

----------

5 రష్యన్ యుద్ధ విమానాలు,ఒక హెలికాప్టరును కూల్చివేశాం (12:11PM)

-----------

13 ఏళ్ల క్రితం జార్జియాను లక్ష్యంగా చేసుకున్న రష్యా... ఇప్పుడు అదే వ్యూహంతో ఉక్రెయిన్‌పై దాడి! (11:51AM)

------------

ఉక్రెయిన్ వెళ్లిన ఎయిరిండియా విమానం.. మధ్యలోనే వెనక్కి.. ఆందోళనలో భారతీయులు! (11:44AM)

-------------

యుద్ధంలో ఉక్రెయిన్ గెలుస్తోంది.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి (11:39AM)

----------

ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం...వంద డాలర్లకు పెరిగిన క్రూడాయిల్ ధర (10:54AM)

---------

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 350 మంది తెలుగు విద్యార్థులు.. భయాందోళనల్లో తల్లిదండ్రులు! (09:46AM)

----------

బయటివారు జోక్యం చేసుకుంటే ప్రతీకారం తీర్చుకుంటాం...వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరిక (09:35AM)

---------

ఉక్రెయిన్‌ నుంచి పెద్ద సంఖ్యలో తిరిగొచ్చిన భారత విద్యార్థులు (07:58AM)

----------

ఉక్రెయిన్‌పై దూకుడు పెంచిన రష్యా.. ఆంక్షల వేటు (02:18AM)


కీవ్ వద్ద కూలిపోయిన ఉక్రెయిన్ యుద్ధ విమానం(06:50pm)

-----------


హిట్లర్-పుతిన్ కార్టూన్ షేర్ చేసిన ఉక్రెయిన్(06:15pm)

------------

ఉక్రెయిన్ సంక్షోభం... కేంద్రానికి పినరయి విజయన్ లేఖ...(06:07pm)

------------

ఉక్రెయిన్‌లో పరిస్థితి దారుణంగా ఉంది: రాజ్‌నాథ్ సింగ్(06:06pm)

-----------

ఉక్రెయిన్‌ మహిళలకు రష్యా సైనికుల రొమాంటిక్ సందేశాలు(05:19pm)

------------

రష్యా సైనికులను బందీలుగా చేసుకున్న ఉక్రెయిన్ ఆర్మీ(05:12pm)

------------

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం: కేంద్ర కేబినెట్‌తో మోదీ అత్యవసర సమావేశం(04:49pm)

-------------

ప్రతి ఒక్కరికి ఆయుధాలిస్తాం: ఉక్రెయిన్ అధ్యక్షుడు(04:20pm)

-------------

ఇది ఉక్రెయిన్‌పై దాడి కాదు, మమ్మల్ని మేం కాపాడుకోవడమే : రష్యా(03:56PM)

--------------

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: WW-3 అంటూ నెటిజెన్ల ఆవేదన(03:32PM)

--------------

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు తాజా మార్గదర్శకాలు(03:26PM)

-------------


ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీస్తున్న ఉక్రెయిన్ ప్రజలు(03:01PM)

----------------


ఉక్రెయిన్ సంక్షోభంపై ఐక్యరాజ్య సమితిలో భారత్ ఆందోళన(02:45PM)

------------


సంక్షోభ పరిష్కారానికి మోదీ పుతిన్‌తో మాట్లాడాలి: ఉక్రెయిన్(02:39PM)

----------


ఉక్రెయిన్‌లో భారతీయులకు సాయపడేందుకు భారత్ యత్నాలు(02:24PM)

------------

ఇజ్రాయెల్ దాడుల్లో ముగ్గురు సిరియన్ల మృతి (02:23PM)

--------------

రష్యా దాడుల్లో ఏడుగురి మృతి, 9 మందికి గాయాలు : ఉక్రెయిన్ (01:57)



రష్యా బాంబు దాడులతో కైవ్, ఖార్కివ్ నగరాల్లో పేలుళ్ల శబ్ధం వినిపించింది.తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల దాడితో అట్టుడికింది. ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్ ప్రాంతంలో ప్రత్యేక సైనిక చర్య నిర్వహించడానికి రష్యన్ దళాలకు అధికారం ఇచ్చామని వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. ఉక్రెయిన్ నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నామని పుతిన్ అన్నారు. తన పొరుగు దేశాన్ని ఆక్రమించాలనే లక్ష్యం తమకు లేదని రష్యా చెప్పింది.  


ఈ యుద్ధానికి సంబంధించిన లైవ్ అప్డేట్స్‌ను కింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చేసి చూడగలరు..


ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. (01:44 PM)

యుద్ధభయంతో ప్రాణాలు అరచేత పట్టుకొని సురక్షితమైన పశ్చిమ ప్రాంతాలకు తరలివెళ్తున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ పౌరులు. కిలోమీటర్ల పొడవునా నిలిచిపోయిన వాహనాలు.

         వీడియో కోసం క్లిక్ చేయండి..


Updated Date - 2022-02-24T14:37:12+05:30 IST