శభాష్‌ భాస్కర్‌

ABN , First Publish Date - 2021-01-21T06:26:51+05:30 IST

కలెక్టర్‌ పోలా భాస్కర్‌ బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు లభించింది. ఆమేరకు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ విజయానంద్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

శభాష్‌ భాస్కర్‌



కలెక్టర్‌కు బెస్ట్‌ ఎలక్టోరల్‌  ప్రాక్టీసెస్‌ అవార్డు

ఒంగోలు (కలెక్టరేట్‌), జనవరి 20 : కలెక్టర్‌ పోలా భాస్కర్‌ బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డు లభించింది. ఆమేరకు చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ విజయానంద్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఓటర్ల చేర్పులు, జాబితాల తయారీ, ఎన్నికల నిర్వహణలో  అత్యుత్త మ పనితీరుకు 2021కు ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సంద ర్భంగా ఈనెల 25న విజయవాడలో జరిగే కార్యక్రమంలో గవర్నర్‌ హరిచందన్‌ విశ్వభూషణ్‌  చేతుల మీదుగా కలె క్టర్‌ భాస్కర్‌ అవార్డును అందుకోనున్నారు. 



Updated Date - 2021-01-21T06:26:51+05:30 IST