సారా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-10-24T05:18:09+05:30 IST

కొత్తపల్లి, అక్టోబరు 23: మోటార్‌సైకిళ్లపై సారా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్టు కొత్తపల్లి ఎస్‌ఐ అబ్దుల్‌నబి తెలిపారు. శనివారం ఉప్పాడ బీచ్‌రోడ్డు గుండా నాటు సారా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసి రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ చెప్పారు. వారి నుంచి 2

సారా తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్‌

కొత్తపల్లి, అక్టోబరు 23: మోటార్‌సైకిళ్లపై సారా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్టు కొత్తపల్లి ఎస్‌ఐ అబ్దుల్‌నబి తెలిపారు. శనివారం ఉప్పాడ బీచ్‌రోడ్డు గుండా నాటు సారా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్‌ చేసి రెండు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ చెప్పారు. వారి నుంచి 20లీటర్ల సారా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2021-10-24T05:18:09+05:30 IST