Abn logo
Jun 3 2020 @ 15:06PM

ఒకోసారి అంతే... రంగు పడుద్ది!

రాజకీయ నాయకులు రంగులు మారుస్తుంటారు. రాజకీయమూ రంగులు మారుతుంటుంది. కానీ రంగులతో రాజకీయం చేయబోతే మాత్రం... ఒకోసారి రంగుపడుద్ది!


మరి అదే జరిగింది. ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మొట్టికాయలు వేసింది.


ఇదేం ఖర్మరా నాయనా! ఈ కరోనా సీజన్లో పెయింట్ బకెట్ పట్టుకుని పంచాయతీ ఆఫీసులన్నీ తిరుగుతూ పార్టీ రంగులన్నీ తుడుచుకుంటూ పోవాలా ఏంటి ఖర్మ!

ఈ ఫన్నీ వీడియో చూడండి..


Advertisement
Advertisement