ఐఎంఏ మహిళా డాక్టర్ల కార్యవర్గం ఎంపిక
ABN , First Publish Date - 2021-12-05T06:14:58+05:30 IST
జిల్లా ఐఎంఏ మహి ళా డాక్టర్ల నూతన కార్యవర్గం శనివారం ఎంపిక జరిగింది.
అనంతపురం వైద్యం, డిసెంబరు4: జిల్లా ఐఎంఏ మహి ళా డాక్టర్ల నూతన కార్యవర్గం శనివారం ఎంపిక జరిగింది. చైర్‌ప ర్సనగా డాక్టర్ అరుణ, కార్యదర్శిగా హేమలత, కోశాధికారిగా రే ణుకా, వైస్‌చైర్‌పర్సనగా ప్రసూన, జాయింట్ కార్యదర్శులుగా ప ద్మావతి, రమాబాయి, కమిటీ సభ్యులుగా విజయమ్మ, నాగజ్యోతి, శారద, ప్రశాంతి, విజయకుమారి, ప్రత్యూష, నీలిమ, ఇత్యశ్రీ, ది వ్యా, సుప్రియ, శైలజ, హరిత, సుమన, కళావతి, అమృత, ము బీనతాజ్, హరిణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.