మొరాయించిన సర్వర్లు

ABN , First Publish Date - 2020-06-01T09:49:35+05:30 IST

ఐదవ విడత రేషన్‌ సరుకుల పంపిణీకి సంబంధించి ఆదివారం సర్వర్లు మొరాయించడంతో

మొరాయించిన సర్వర్లు

మొగల్తూరు/ యలమంచిలి, మే 31: ఐదవ విడత రేషన్‌ సరుకుల పంపిణీకి సంబంధించి ఆదివారం సర్వర్లు మొరాయించడంతో వినియోగదారులు, డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండే ఎండల్లో సరుకులు తీసుకెళ్లేందుకు వచ్చిన విని యోగ దారులు అసహనం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-06-01T09:49:35+05:30 IST