Abn logo
Jul 19 2021 @ 08:59AM

మాజీ మంత్రి ఆనందబాబుకి శివారెడ్డి కృతజ్ఞతలు

చుండూరు: తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ కమిటీ ఉపాధ్యక్షుడిగా తన ఎంపికకు కృషి చేసిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబుకి తమ్మా శివారెడ్డి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆది వారం గుంటూరు ఆనందబాబు నివాసం లో వారిని కలిసి పుష్పగుఛ్చం అందజేశా రు. ఎల్లారెడ్డి, పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.