చైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందే: హాంకాంగ్‌

ABN , First Publish Date - 2020-06-05T06:35:12+05:30 IST

చైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందేనంటూ హాంకాంగ్‌ చట్టసభ గురువారం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. విపక్షాలు దీనికి వ్యతిరేకంగా సభ వెలుపల ఆందోళన చేస్తున్న సమయంలో బిల్లును ప్రవేశపెట్టిన అధికార పార్టీ...

చైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందే: హాంకాంగ్‌

చైనా జాతీయ గీతాన్ని గౌరవించాల్సిందేనంటూ హాంకాంగ్‌ చట్టసభ గురువారం కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. విపక్షాలు దీనికి వ్యతిరేకంగా సభ వెలుపల ఆందోళన చేస్తున్న సమయంలో బిల్లును ప్రవేశపెట్టిన అధికార పార్టీ.. 40-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందేలా చేసింది. 


Updated Date - 2020-06-05T06:35:12+05:30 IST