నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు

ABN , First Publish Date - 2021-05-12T17:34:48+05:30 IST

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.

నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సుల‌ సేవలు‌ వెలకట్టలేనిదన్నారు. కరోనా వల్ల విజృంభింస్తోన్న ఈ తరుణంలో రోగులకు వారు అందిస్తోన్న సేవలు వెలకట్టలేనివని తెలిపారు. విపత్కర పరిస్తితుల్లో‌ ప్రాణాలను లెక్క చేయకుండా నర్సులు పని చేస్తోన్న తీరు, కరోనా రోగులకు సేవనందించే విషయంలో చూపిస్తోన్న అంకితభావం ప్రశంసనీయమని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు.

Updated Date - 2021-05-12T17:34:48+05:30 IST