Advertisement
Advertisement
Abn logo
Advertisement

సూర్యాపేట ఆర్టీసీ డీఎంగా శివశంకర్‌

సూర్యాపేట అర్బన్‌, డిసెంబరు 3 : సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌గా శివశంకర్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డీఎంగా విధులు నిర్వహించిన శివరామక్రిష్ణ వ్యక్తి గత కారణాలతో సెలవుపై వెళ్ళడంతో ఆయన స్థానంలో శంషాబాద్‌ డీఎంగా పనిచేస్తున్న శివశంకర్‌ను ఇక్కడికి బదిలీ చేశారు. 

Advertisement
Advertisement