చిన్న ఓడరేవులపై కేంద్రం కన్ను: స్టాలిన్‌

ABN , First Publish Date - 2021-06-23T09:47:53+05:30 IST

చిన్న ఓడరేవులను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ఏకమవుదామంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సముద్రతీర..

చిన్న ఓడరేవులపై కేంద్రం కన్ను: స్టాలిన్‌

చెన్నై, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): చిన్న ఓడరేవులను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు ఏకమవుదామంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సముద్రతీర రాష్ట్రాలైన గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, పశ్చిమబెంగాల్‌, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం లేఖలు రాశారు. 

Updated Date - 2021-06-23T09:47:53+05:30 IST