పాము పట్టివేత

ABN , First Publish Date - 2021-03-03T06:40:58+05:30 IST

తెలంగాణ సచివాలయం, బీఆర్కే భవన్‌ మెయిన్‌ గేట్‌ లోపల కనిపించిన పాము ఎట్టకేలకు చిక్కింది.

పాము పట్టివేత

హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సచివాలయం, బీఆర్కే భవన్‌ మెయిన్‌ గేట్‌ లోపల కనిపించిన పాము ఎట్టకేలకు చిక్కింది. స్నేక్‌ సొసైటీ సభ్యులు పామును పట్టుకున్నారు. 


Updated Date - 2021-03-03T06:40:58+05:30 IST