Abn logo
Oct 24 2021 @ 00:00AM

మహాత్మా మన్నించు..!

  గాంధీజీ విగ్రహం ధ్వంసం

మెంటాడ: పెదమేడపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న మహా త్మా గాంధీ విగ్రహాన్ని శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగలు ధ్వంసం చేశారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు ఆండ్ర ఎస్‌ఐ సుదర్శన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.