Abn logo
Aug 23 2021 @ 14:13PM

యువతి కంటి నుంచి ఇసుకు రేణువులు

టెక్కలి (శ్రీకాకుళం జిల్లా): టెక్కలిలో జ్యోతి అనే యువతి కంటి నుంచి ఇసుక రేణువులు వస్తున్నాయి. చిన్నప్పటి నుంచి ఆమె ఈ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. గంటకోసారి కళ్ల నుంచి ఇసుక రేణువులు వస్తుండడంతో నరకయాతన పడుతోంది. రోజుకు మూడు, నాలుగుసార్లు కంటి నుంచి ఇసుకు రేణువులు పడుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆస్పత్రులకు తిప్పినా వైద్యులకు సయితం అంతుపట్టడంలేదు. దీంతో ప్రభుత్వం సహకారం అందించాలని బాధితురాలి తల్లి కోరుతోంది.