రాష్ట్ర హోటల్స్‌, రెస్టారెంట్ల జోనల్‌ కార్యదర్శిగా జక్కంపూడి

ABN , First Publish Date - 2021-07-30T04:49:25+05:30 IST

రాష్ట్ర హోటల్స్‌, రెస్టా రెంట్ల అసోసియేషన్‌ జోన ల్‌ కార్యదర్శిగా బీజేపీ పట్ట ణ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్‌ నియమితులయ్యా రు.

రాష్ట్ర హోటల్స్‌, రెస్టారెంట్ల జోనల్‌ కార్యదర్శిగా జక్కంపూడి
కుమార్‌ను అభినందిస్తున్న హోటల్స్‌ యూనియన్‌ నాయకులు

పాలకొల్లు అర్బన్‌, జూలై 29 : రాష్ట్ర హోటల్స్‌, రెస్టా రెంట్ల అసోసియేషన్‌ జోన ల్‌ కార్యదర్శిగా బీజేపీ పట్ట ణ అధ్యక్షుడు జక్కంపూడి కుమార్‌ నియమితులయ్యా రు. తిరుపతిలో రాష్ట్ర అధ్య క్షుడు మబ్బు బాలకృష్ణారెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో నియమించారని కుమార్‌ తెలిపారు. బీజేపీ నాయకులు నార్ని తాతాజీ, పాకా సత్యనారాయణ, శ్రీనివాసవర్మ, కోమటి రవి, జి.శ్రీనివాస్‌, ఈశ్వరబాబు తదితరులు అభినందించారు. 

Updated Date - 2021-07-30T04:49:25+05:30 IST