తుఫాను ‘బేటా’

ABN , First Publish Date - 2020-09-23T07:03:01+05:30 IST

తుఫాను ‘బేటా’ టెక్సస్‌ తీరాన్ని తాకింది. తీరంలోని రాక్‌పోర్ట్‌,

తుఫాను ‘బేటా’

తుఫాను ‘బేటా’ టెక్సస్‌ తీరాన్ని తాకింది. తీరంలోని రాక్‌పోర్ట్‌, కార్పస్‌ క్రిస్టి, గాల్వెస్టాన్‌ సహా పలు ప్రాంతాలు నీటమునిగాయి.

హ్యూస్టన్‌, గాల్వెస్టాన్‌లలో 5-11 అంగుళాల వర్షం కురిసింది. 


Updated Date - 2020-09-23T07:03:01+05:30 IST