క్షీరా రామంలో సబ్ కలెక్టర్ పూజలు
ABN , First Publish Date - 2021-07-06T04:40:16+05:30 IST
నరసాపురం సబ్ కలెక్టర్‌గా బాధ్య తలు చేపట్టిన సి.విష్ణుచరణ్ పాల కొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోరాడ శ్రీనివాస రావు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
పాలకొల్లు అర్బన్, జూలై 5: నరసాపురం సబ్ కలెక్టర్‌గా బాధ్య తలు చేపట్టిన సి.విష్ణుచరణ్ పాల కొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సోమవారం సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కోరాడ శ్రీనివాస రావు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా స్వామి, అమ్మవా ర్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. తహసీల్దార్ జి.మమ్మీ, మునిసిపల్ కమిషనర్ ప్రమోద్‌కుమార్, సీఐ సీహెచ్.ఆంజనేయులు, అమలాపు రపు జ్యోతిబాలాజీ, నాగులకొండ రుక్మిణి, అర్చకులు పాల్గొన్నారు.