ఘనంగా సుమన్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-08-29T07:10:12+05:30 IST

సినీ నటుడు సుమన్‌ జన్మ దిన వేడుకలను బీసీ సేన ఆధ్వ ర్యంలో ఘ నంగా నిర్వహించారు. గొల్లపాలెం సెంటర్‌లో ఆదివారం కేక్‌ కట్‌ చేశారు.

ఘనంగా సుమన్‌ జన్మదిన వేడుకలు

కోడూరు : సినీ నటుడు సుమన్‌ జన్మ దిన వేడుకలను బీసీ సేన ఆధ్వ ర్యంలో ఘ నంగా నిర్వహించారు. గొల్లపాలెం సెంటర్‌లో ఆదివారం  కేక్‌ కట్‌ చేశారు. మండల బీసీ సేన అధ్యక్షుడు కొండవీటి సురేష్‌, నాయకులు వేముల వెంకటేశ్వరరావు, తిరుపతి వీరాంజనేయులు, ఉప్పు చిన్న వెంకటేశ్వరరావు, బత్తుల శ్రీహరి, ఓలేటి ఆంజనేయులు, కోడూరు మండల ముదిరాజ్‌ సంఘం యూత్‌ అధ్యక్షులు పేరే శ్రీనివాసరావు, లంకే రవి, పేరే అర్జునరావు, చిట్టిమోతు పోతురాజు, బండారు రవీంద్ర  కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-29T07:10:12+05:30 IST