ప్లాస్టిక్ ఎగ్‌తో సూపర్‌హీరో
ABN , First Publish Date - 2022-01-23T05:30:00+05:30 IST
ముందుగా క్రాఫ్ట్ పేపర్‌ను తీసుకుని సూపర్‌హీరో ధరించే కేప్ అవుట్‌లైన్ గీసి కట్ చేసుకోవాలి. మాస్క్‌ను కూడా కట్ చేసుకోవాలి.
క్రాఫ్ట్
కావలసినవి
ప్లాస్టిక్ ఎగ్, జిగురు, కత్తెర, గూగ్లీ కళ్లు, మార్కర్, క్రాఫ్ట్ పేపర్.
ఇలా చేయాలి...
ముందుగా క్రాఫ్ట్ పేపర్‌ను తీసుకుని సూపర్‌హీరో ధరించే కేప్ అవుట్‌లైన్ గీసి కట్ చేసుకోవాలి. మాస్క్‌ను కూడా కట్ చేసుకోవాలి.
జిగురు సహాయంతో ఆ పేపర్‌ను ఎగ్‌కు అతికించాలి. బొమ్మలో ఉన్న విధంగా మాస్క్‌ను అతికించాలి.
మాస్క్‌పై గూగ్లీ కళ్లు అంటించాలి. మార్కర్ సహాయంతో ఆంగ్ల అక్షరం ‘ఎస్’ గీయాలి. స్మైలీ గీసుకోవాలి. అంతే... సూపర్‌హీరో రెడీ.