టమోటా కిలో రూ.52

ABN , First Publish Date - 2021-10-25T06:22:00+05:30 IST

మదనపల్లె మార్కెట్‌ యార్డులో టమోటా ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి.

టమోటా కిలో రూ.52

మదనపల్లె మార్కెట్‌ యార్డులో టమోటా ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వారం రోజులుగా కిలో రూ.30 ఉండగా.. ఆదివారానికి రూ.22 పెరిగింది. ఆదివారం మార్కెట్‌కు 362 టన్నులు విక్రయానికి రాగా, కాయలు నాణ్యంగా ఉండటంతో వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. దీంతో మొదటిరకం టమోటా గరిష్ఠంగా కిలో రూ.52చ రెండో రకం కనిష్ఠంగా రూ.12 ధర పలికింది. 


- మదనపల్లె టౌన్‌



Updated Date - 2021-10-25T06:22:00+05:30 IST