Advertisement
Advertisement
Abn logo
Advertisement

Open Heart With RK: గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అంతకోపం ఎందుకొచ్చింది?

తెలుగుదేశం పార్టీలో ఆయనో సీనియర్ నేత.. రాజమహేంద్రవరం రాజకీయాల్లో కాకలు తీరిన రాజకీయ నేత.. ఆయనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ అధినేత చంద్రబాబు తనను పట్టించుకోవడం లేదని ఇటీవల అలకబూనిన ఆయన తాజాగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


‘పార్టీ మీద తిరుగుబాటు చేసేంత కోపం  ఎందుకొచ్చింది?, రాజమండ్రిలో యాదిరెడ్డి అప్పారావుతో విభేదాలేంటి?, నారా లోకేశ్‌పై అభిప్రాయం ఏమిటి?’ అనే ప్రశ్నలకు బుచ్చయ్య ఆసక్తికర సమాధానాలు చెప్పారు. అలాగే ఇంటర్మీడియట్‌లో ప్రేమ వ్యవహారం, కమ్యునిస్ట్ భావజాలం ఉన్నా.. లిక్కర్ వ్యాపారం చేయడం తదితర అంశాలపై కూడా బుచ్చయ్య చౌదరి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో మాట్లాడారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement