మహిళలంటే కేసీఆర్ ప్రభుత్వానికి చిన్నచూపు: రమణ

ABN , First Publish Date - 2020-09-29T22:31:37+05:30 IST

మహిళలంటే కేసీఆర్ ప్రభుత్వానికి చిన్నచూపు అని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. మహిళా కమిషన్ తెలంగాణ ఆడబిడ్డల హక్కు

మహిళలంటే కేసీఆర్ ప్రభుత్వానికి చిన్నచూపు: రమణ

హైదరాబాద్: మహిళలంటే కేసీఆర్ ప్రభుత్వానికి చిన్నచూపు అని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శించారు. మహిళా కమిషన్ తెలంగాణ ఆడబిడ్డల హక్కు అని చెప్పారు. ఆడబిడ్డలను పట్టించుకోకపోతే ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోతాయన్నారు. 

Updated Date - 2020-09-29T22:31:37+05:30 IST