21 రోజుల లాక్‌డౌన్‌ ఎక్కువే

ABN , First Publish Date - 2020-03-26T08:09:14+05:30 IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించడం మంచిదే. అయితే, ఏకబిగిన 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో

21 రోజుల లాక్‌డౌన్‌ ఎక్కువే

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించడం మంచిదే. అయితే, ఏకబిగిన 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో పేద ప్రజలకు మున్ముందు మరిన్ని సమస్యలు తప్పక పోవచ్చు.

ప్రశాంత్‌ కిశోర్‌, రాజకీయ వ్యూహకర్త

Updated Date - 2020-03-26T08:09:14+05:30 IST