షార్ట్‌ సర్క్యూట్‌తో ఏటీఎం దగ్ధం

ABN , First Publish Date - 2020-05-31T11:44:58+05:30 IST

మండలంలోని గుడిపాటిపల్లి ఇండియన్‌ బ్యాంక్‌ పక్కన ఉన్న ఏటీఎం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది.

షార్ట్‌ సర్క్యూట్‌తో ఏటీఎం దగ్ధం

వెలిగండ్ల, మే 30: మండలంలోని గుడిపాటిపల్లి ఇండియన్‌ బ్యాంక్‌ పక్కన ఉన్న ఏటీఎం విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దగ్ధమైంది. శనివా రం ఉదయం పొగ లు రావడం గమనించి గ్రా మస్థులు బ్యాంక్‌ సిబ్బందికి సమాచారం అందించారు. వారు కనిగిరి అగ్నిమాపక అధికారులు సమాచారం ఇవ్వడంతో ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసేలోపే అందులో ఉన్న ఏసీ, సీసీ కెమెరాలు, ఫర్నీఛర్‌, ఏటీఎం పూర్తిగా కాలిపోయాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు  ఉంటుందని, నగదుకు ఏమీ కాలేదని బ్యాంక్‌ సిబ్బంది తెలిపారు. 

Updated Date - 2020-05-31T11:44:58+05:30 IST