తొలిరోజు ఒకేఒక్క నామినేషన్‌

ABN , First Publish Date - 2021-04-18T06:09:20+05:30 IST

బోధన్‌లో శనివారం 18వ వార్డు ఉప ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు అయ్యింది. తొలిరోజు బీజేపీ తరుపున పెద్ద లా లయ్య నామినేషన్‌ దాఖలు చేశారు.

తొలిరోజు ఒకేఒక్క నామినేషన్‌

బోధన్‌, ఏప్రిల్‌ 17: బోధన్‌లో శనివారం 18వ వార్డు ఉప ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలు అయ్యింది. తొలిరోజు బీజేపీ తరుపున పెద్ద లా లయ్య నామినేషన్‌ దాఖలు చేశారు. బోధన్‌ మున్సిపాలిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన నామినేషన్‌ల కేంద్రాన్ని ఆర్డీవో రాజేశ్వర్‌ తనిఖీ చేశారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగం, ఎన్నికల సిబ్బంది శ్రీని వాస్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-04-18T06:09:20+05:30 IST