Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆదర్శనీయుడు గురజాడ

రాజాం/రేగిడి/ఎల్‌ఎన్‌పేట: అభ్యుదయ భావాలతో ప్రజలను చైతన్యం చేసిన ఆదర్శనీయుడు గురజాడ అప్పారావు అని పలువురు వక్తలు అన్నారు. గురజాడ వర్ధంతిని పురస్కరించుకుని పలు పాఠశాలల్లో ఆయన చిత్రపటం, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, పలువురు స్థానికులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement