వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-09-17T05:23:43+05:30 IST

మండల కేంద్రంలోని సినిమా హాల్‌ పక్కన నివాసం ఉంటున్న సువారపు రమేష్‌ (43) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వ్యక్తి ఆత్మహత్య
రమేష్‌ మృతదేహం

చిన్నమండెం, సెప్టెంబరు 16: మండల కేంద్రంలోని సినిమా హాల్‌ పక్కన నివాసం ఉంటున్న సువారపు రమేష్‌ (43) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  స్థానికుల కథనం ప్రకారం... రమేష్‌ మద్యానికి బానిసయ్యాడు.  ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదని మనస్థాపం చెందాడు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి డోర్‌ వేసుకుని ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో తలుపులు పగలకొట్టి చూడగా ఫ్యాన్‌కు చీర తో ఉరి వేసుకున ్నట్లు తెలిపారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Updated Date - 2021-09-17T05:23:43+05:30 IST