ముగ్గురు విద్యార్థులను ఇంటికి పిలిచిన టీచర్.. ప్రియుడిని వీడియో తీయమంటూ ఆమె చేసిన పని..

ABN , First Publish Date - 2022-04-07T16:11:47+05:30 IST

చాలా మంది పైకి మంచివారిలా కనిపించినా.. మనసులో మాత్రం మరో ఉద్దేశం పెట్టుకుని ఉంటారు. చివరికి వారి నిజ స్వరూపం బయటపడినప్పుడు.. వామ్మో! అనిపిస్తుంటుంది. ఇంకొందరు...

ముగ్గురు విద్యార్థులను ఇంటికి పిలిచిన టీచర్.. ప్రియుడిని వీడియో తీయమంటూ ఆమె చేసిన పని..
ప్రతీకాత్మక చిత్రం

చాలా మంది పైకి మంచివారిలా కనిపించినా.. మనసులో మాత్రం మరో ఉద్దేశం పెట్టుకుని ఉంటారు. చివరికి వారి నిజ స్వరూపం బయటపడినప్పుడు.. వామ్మో! అనిపిస్తుంటుంది. ఇంకొందరు ఉన్నత స్థానాల్లో ఉంటూ.. నీచమైన పనులు చేస్తుంటారు. తమిళనాడులో జరిగిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్.. అందుకు విరుద్ధంగా సభ్యసమాజం తల దించుకునే పని చేసింది. ముగ్గురు విద్యార్థులను ఇంటికి పిలిపించుకుని, ఆమె చేసిన పని.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఏం జరిగిందంటే..


తమిళనాడు మధురైలోని ఓ పాఠశాలలో 42ఏళ్ల మహిళ టీచర్‌గా పని చేస్తోంది. భర్త నుంచి విడిపోయిన ఈమె.. ఒంటరిగా జీవనం సాగిస్తోంది. విద్యార్థులకు మెరుగైన విద్యనందించి, వారిని తీర్చిదిద్దాల్సిన ఆమె.. అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. విద్యార్థులను రోజూ వక్ర దృష్టితో చూడటం మొదలెట్టింది. ఈ క్రమంలో ఓ రోజు ముగ్గురు విద్యార్థులను తన ఇంటికి పిలిపించుకుంది. తన ప్రియుడిని పిలిచి వీడియో తీయమని చెప్పి.. విద్యార్థులతో కలిసి రాసలీలలు సాగించింది. వారితో శారీరకంగా కలిసిన సమయంలో వీడియో తీయించింది. తర్వాత ఈ వీడియోను ఆమె ప్రియుడు.. తన స్నేహితులకు పంపించాడు. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.

పరాయి మహిళతో పారిపోయేందుకు సిద్ధపడ్డాడు.. అర్ధరాత్రి ఆమెను తీసుకెళ్తుండగా దారి మధ్యలో..


చివరకు ఈ విషయం జిల్లా పోలీసు అధికారుల వరకు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. టీచర్, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. భర్త నుంచి విడిపోయిన ఆమె.. 2010 నుంచి వ్యాపారవేత్త అయిన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. అయితే విద్యార్థులతో కలిసి ఇలాంటి పని ఎందుకు చేసింది, వీడియో తీసి సోషల్ మీడియాలో ఎందుకు పోస్టు చేశారు.. దీని వెనుక ఎవరెవరు ఉన్నారు.. అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో టీచర్, ఆమె ప్రియుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..

Updated Date - 2022-04-07T16:11:47+05:30 IST