ఈ ప్రపంచం అబద్ధం.. ఇదిగో ప్రూఫ్‌!

ABN , First Publish Date - 2020-06-07T19:49:08+05:30 IST

ఈ ప్రపంచం అంతా భ్రమ... ఈ కనిపించేదంతా మిథ్య... మన శాస్త్రాలూ వేదాంతం ఎంత సేపూ చెప్పేది ఇదే! ఏదో కష్టాలు పోవాలి. హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈ భ్రమా గిమా అంటారేంట్రా నాయనా? అనుకుంటాడు సామాన్యుడు.

ఈ ప్రపంచం అబద్ధం.. ఇదిగో ప్రూఫ్‌!

ఈ ప్రపంచం అంతా భ్రమ... ఈ కనిపించేదంతా మిథ్య... మన శాస్త్రాలూ వేదాంతం ఎంత సేపూ చెప్పేది ఇదే! ఏదో కష్టాలు పోవాలి. హ్యాపీగా ఉండాలి అనుకుంటే ఈ భ్రమా గిమా అంటారేంట్రా నాయనా? అనుకుంటాడు సామాన్యుడు. నిజమే! కోటీశ్వరుడి సుఖాలూ, పేదవాడి కష్టాలూ ఇవన్నీ కూడా మాయ అనేస్తే ఎలా? కానీ ఆలోచించండి.


అసలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్న ఈ ప్రపంచాన్ని భ్రమ అనడం ఏంటి? మన శాస్త్రాలు నిజంగా అంత తెలివి తక్కువ శాస్త్రాలా? మరి.. ఈ ప్రపంచం భ్రమ అని అవి ఏ లాజిక్‌తో చెప్పాయి? ఎందుకలా అన్నాయి? విశ్వరహస్యాన్ని విప్పి చెప్పే వీడియో.. మీకోసం...




Updated Date - 2020-06-07T19:49:08+05:30 IST