మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ABN , First Publish Date - 2021-06-11T18:26:45+05:30 IST

దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో తగ్గింది.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ముంబై: దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో తగ్గింది. ఒకరోజు తగ్గుముఖం పట్టగా.. మరోరోజు పెరుగుతోంది. దేశీయంగా పరిశీలిస్తే 10 గ్రాముల ధరపై స్వల్పంగా రూ. 2వందలు పెరిగింది. హైదరాబాద్‌, బెంగళూరు ఇతర ప్రధాన నగరాల్లో తగ్గుముఖం పట్టింది. అంటే రూ. వంద నుంచి 150 తగ్గింది. తాజాగా శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు...


ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,950., 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 52,300., చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,150., 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 50,350., ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,880., 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 48,880., కోల్‌కత్తా: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,200., 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 50,900. బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,800., 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 49,970., కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,800., 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 49,970., హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,800., 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 49,970., విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,800., 24 క్యారెట్ల 10 గ్రా. ధర రూ. 49,970.

Updated Date - 2021-06-11T18:26:45+05:30 IST