రేపు గాజులమల్కాపురంలో ఏరువాక పౌర్ణమి

ABN , First Publish Date - 2021-06-23T07:01:11+05:30 IST

గాజులమల్కాపురం గ్రామంలో ఈ నెల 24 ఏరువాక పౌర్ణమిని నిర్వహిస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం, రైతుమిత్ర వ్యవస్థాపకుడు పగడాల ఉపేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు.

రేపు గాజులమల్కాపురంలో ఏరువాక పౌర్ణమి

 హాజరుకానున్న మంత్రి జగదీష్‌రెడ్డి


పెన్‌పహాడ్‌, జూన్‌ 22 :  గాజులమల్కాపురం గ్రామంలో ఈ నెల 24 ఏరువాక పౌర్ణమిని నిర్వహిస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం, రైతుమిత్ర వ్యవస్థాపకుడు పగడాల ఉపేందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. కార్యక్రమానికి మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి హాజరవుతున్నారని అన్నారు. రైతులు అధికసంఖ్యలో కాడేడ్లతో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సాగుకు శుభసూచకంగా ఏరువాక కార్యక్రమం చేపడుతున్నామన్నారు.  

Updated Date - 2021-06-23T07:01:11+05:30 IST