తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: Revanth

ABN , First Publish Date - 2021-10-06T15:07:37+05:30 IST

తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ప్రతిష్ఠాత్మమైన బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతున్న సందర్బంగా తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: Revanth

హైదరాబాద్: తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ప్రతిష్ఠాత్మమైన బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతున్న సందర్బంగా తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తం చేసిన పూల పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రజలు సంప్రదాయ బద్దంగా ఆనందంగా, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. 

Updated Date - 2021-10-06T15:07:37+05:30 IST