Advertisement
Advertisement
Abn logo
Advertisement

జాతీయస్థాయి పోటీలకు ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని

సంతనూతలపాడు, నవంబరు 28: ఒంగోలు సమీపంలోని ఎండ్లూ రు డొంక వద్ద ఉన్న ట్రీపుల్‌ఐటీకి చెందిన విద్యార్థిని కె.మంజుల జాతీ యస్థాయి పోటీలకు ఎంపికైనట్లు డైరెక్టర్‌ బి.జయరామిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో శనివారం జరిగిన పారాబాడ్మింటన్‌ పోటీలలో మంజు ల బంగారుపతకం సాధించినట్లు పేర్కొన్నారు. డిసెంబరులో ఒరిస్సా రాష్ట్రంలో జరి గే జాతీయస్ధాయి పోటీలకు ఆమె ఎంపికైనట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మం జులను ఏవో జ్ఞానేశ్వరరెడ్డి, అధ్యాపకులతో కలిసి అభినందించారు.


Advertisement
Advertisement