ట్రంప్‌ కోసం వెండి తాళం చెవి

ABN , First Publish Date - 2020-02-23T07:18:49+05:30 IST

ట్రంప్‌ భారత పర్యటనలో భాగంగా.. సోమవారం ఆయన తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు.

ట్రంప్‌ కోసం వెండి తాళం చెవి

ఆగ్రా, ఫిబ్రవరి 22: ట్రంప్‌ భారత పర్యటనలో భాగంగా.. సోమవారం ఆయన తాజ్‌మహల్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆగ్రా మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఆయనకు ఓ వెండి తాళం చెవిని బహూకరించనుంది. 600 గ్రాముల బరువు, ఒక అడుగు పొడవుండే ఆ తాళం చెవిపై ‘వెల్‌కమ్‌ టు ఆగ్రా’ అని చెక్కి ఉంటుంది. అయితే.. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆయన వెంట ఉండరని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-02-23T07:18:49+05:30 IST